Home / Tag Archives: hot heroine

Tag Archives: hot heroine

నక్క తోక తొక్కిన త్రిష

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో ఒకటి న ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక,నయనతార,ప్రభు తదితరులు నటించారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా  కొత్తగా  ‘చంద్రముఖి-2’ తీస్తున్న విషయం మనకు తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. అతడికి జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. …

Read More »

నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్  ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ హీరోగా    వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …

Read More »

‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’పై సీనియర్ నటుడు.. ఎప్పుడు ఏదోక వార్తల్లో నిలిచే విలక్షణ యాక్టర్ ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ …

Read More »

హీరోయిన్ ప్రణీత సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. సీనియర్ నటి హీరోయిన్ ప్రణీత ఆర్టిస్టుల జీవితాల గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా జీవితాలు అంధకారంతో నిండి ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తక్కువ టైంలోనే చూస్తాము. గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం. పగలు, రాత్రి తేడా లేకుండా చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కెపాసిటీకి మించి చేస్తాం. ఇదంతా చేసేది ప్రేక్షకుడిని …

Read More »

మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?

1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.

Read More »

Megastar కి చెల్లెలుగా సీనియర్ HOT హీరోయిన్

రీఎంట్రీలో వ‌రుస సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గాడ్ ఫాద‌ర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar