Home / MOVIES / నక్క తోక తొక్కిన త్రిష

నక్క తోక తొక్కిన త్రిష

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో ఒకటి న ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక,నయనతార,ప్రభు తదితరులు నటించారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా  కొత్తగా  ‘చంద్రముఖి-2’ తీస్తున్న విషయం మనకు తెలిసిందే.

పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. అతడికి జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. మరి చంద్రముఖిగా త్రిషను ఎలా చూపిస్తారో వేచిచూడాలి. ఇక ఈ చిత్రం కోసం చెన్నైలో ఇప్పటికే భారీ సెట్ ఏర్పాటు చేశారు.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar