తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …
Read More »బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో రెచ్చిపోయిన ఐష్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య హోయలు ఒలికించింది. రెడ్‌కార్పెట్ సమయంలో ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఫ్లోరల్ టచప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బర్ నటి అందర్నీ ఆకట్టుకున్నది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వర్య కేక పుట్టించడం ఇది మొదటిసారి కాదు. స్మోకీ ఐస్, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో …
Read More »