Breaking News
Home / Tag Archives: hot photos

Tag Archives: hot photos

తెలుగులో నేనే గ్యాప్‌ తీసుకున్న

‘భానుమతి..సింగిల్‌పీస్‌..హైబ్రీడ్‌ పిల్ల’ అంటూ తెలుగు చిత్రసీమలో అరంగేట్రంతోనే యువత  హృదయాల్ని గెలుచుకుంది సాయిపల్లవి. అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంపికచేసుకుంటూ తనదైన అద్భుతాభినయం, అసాధారణ నృత్యప్రతిభతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. ఈ తమిళ సోయగం ‘ప్రేమమ్‌’ చిత్రం ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో మలర్‌గా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా విడుదలై ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.ఈ …

Read More »

కారు ప్రమాదానికి గురైన శర్వానంద్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్‌ ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్‌ కారు ఫిలింనగర్‌ జంక్షన్‌ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. శర్వానంద్‌ ప్రయాణిస్తున్న కారుకు బైక్‌ అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. యాక్సిడెంట్‌ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్‌ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కాగా తాజాగా …

Read More »

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్

విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్  తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు  అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి  సందర్భంగా హనుమకొండ  పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల పెన్నిధి ఎన్టీఆర్‌ అని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. పేదలకు …

Read More »

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు NTR

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు…మకుటం లేని మహారాజు శ్రీ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. NTR శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల NTR ఘాట్ లోని ఆయన సమాది వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిత్రపురి కాలనీ వద్ద, కూకట్ పల్లిలోని మోతీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino