Home / Tag Archives: house (page 3)

Tag Archives: house

బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!

బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …

Read More »

బ్రేకింగ్…కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు ఇంటికి వరద ముప్పు…?

కృష్ణా కరకట్ట మీద బాబు ఇంటికి వరద ముంపు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున సాగర్‌‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నీ గేట్లు ఎత్తేసి…దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. దీంతో పులిచింతల డ్యామ్‌కు బారీగా వరద నీరు చేరుతుంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లను దాటుకుని ప్రకాశం బ్యారేజీ …

Read More »

బిగ్ బాస్ లో అందరి కళ్లూ ఇప్పుడు శ్రీముఖి పైనే.. ఎందుకంటే.?

పదమూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లోకి రాగానే తన డ్యాన్సులతో అదరగొట్టింది శ్రీముఖి. తనకు కలిసివచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్‌చల్‌ చేసింది. బిగ్‌బాస్‌ నిబంధనల వల్లే తాను ముందు ఈ విషయాన్ని అభిమానులకు చెప్పలేకపోయానని వివరించారు. అయితే ఇప్పుడు బాస్ హౌజులో అంద‌రి క‌ళ్లు శ్రీ‌ముఖిపైనే ఉన్నాయి. యాంక‌ర్‌గా బయట ల‌క్ష‌లు సంపాదిస్తున్నా అన్నీ వ‌దిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు …

Read More »

ప్రారంభమైన బిగ్‌బాస్‌ 3..మొదటి రోజే ?

బిగ్‌బాస్‌ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు  ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో  ఫుల్‌ క్రేజ్‌ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్‌ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్ గా  సక్సెస్‌ఫుల్‌గా …

Read More »

బాబుకి సవాల్ విసిరిన బొత్స..అది అక్రమ కట్టడమే !

రోజురోజుకి చంద్రబాబు ఇంటిపై హైడ్రామా నడుస్తుంది.ఇప్పటికే కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో చంద్రబాబు నివాసం కూడా ఉంది.టీడీపీ ఎమ్మెల్యే అచ్చేయనాయుడు చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని దీనిని తొలిగించకూడదని చెప్పుకొచ్చారు.దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు సవాల్ విసిరాడు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని,కాదని మీరు నిరుపిస్తారా? అని సవాల్ …

Read More »

ఒక్కసారిగా షాక్ కి గురవుతున్న తెలుగుదేశం నేతలు..

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మరికొద్దిరోజుల్లో కూలిపోనుంది.. అవునా.. చంద్రబాబు నివాసాన్నే కూల్చేస్తారా.. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోనే నారాయణ మంత్రిగా ఉన్నపుడు ఈ వివాదం చర్చకు వచ్చింది. …

Read More »

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా..!

నిజాయితీగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా, ఫైనాన్సియల్ గా వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసకోమ్మంటే మొహం చాటేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ కు ఇంబ్రహీంపట్నంకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగారు. యువతిని తరుచు డబ్బులు కావాలంటూ వాడుకున్నాడు. …

Read More »

జగన్ మగాడ్రా బుజ్జి అంటున్న తెలుగుతమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు, సొంత పార్టీ ఆఫీస్ కట్టుకుని గృహ ప్రవేశం చేసారు. ఈ విధంగా జగన్ వచ్చారు.. అయితే జగన్ కనుక ఈ సారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజధానిని మారుస్తారంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ నేతలు అనేక రకాలుగా చేసిన …

Read More »

వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే..వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడి భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్

భారత దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ…రాజకీయ నేత లు మాత్రం చాలా బిజీ బిజీ గా గడిపారు. జండా ఎగరవేయటం లాంటి ప్రోగ్రాములతో గడిపారు.అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం జెండా వంద‌నం చేయ‌టం వివాద‌మ‌వుతోంది. భారత స్వాతంత్ర్య …

Read More »

చంద్రబాబు ఇప్పుడు ఉన్న ఇల్లు తీసి…కొత్త ఇల్లు కట్టుకుంటడా…?

ఏపీ రాజధాని అమరవతిలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లును తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat