కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటుచేసుకుంది. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్ కుమారుడు ప్రియాంక్ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, …
Read More »