Home / Tag Archives: hyderabad (page 45)

Tag Archives: hyderabad

చందానగర్ శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి..!

హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, …

Read More »

భాగ్యనగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి ధర్మ ప్రచారయాత్ర..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా సాగుతోంది. ధర్మప్రచార యాత్రలో భాగంగా జూబ్లిహిల్స్ లోని జలవిహార్ రామరాజు దంపతుల నివాసంలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శుభాశీస్సులు అందజేశారు. రామరాజు నివాసంలో బస చేసిన స్వామివారిని సినీ దర్శకుడు, ఎస్వీబీసీ …

Read More »

సీఎం వైఎస్ జగన్ పాలనపై అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఏమన్నారో తెలుసా

హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్‌ సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. …

Read More »

నర్సరావుపేటలో హైదరాబాద్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు నవ్యాంధ్రలోని నర్సరావుపేటలో వెళ్లారు. ఆ రాష్ట్ర దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును విచారించేందుకు నగరంలోని బంజారాహీల్స్ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత కోసం కోడెల కుటుంబ సభ్యులను విచారణకు రావాలని హైదరాబాద్ పోలీసులు పిలిచారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులే వెళ్లారు.

Read More »

డిజైన్ పరిశ్రమ నుంచి రూ.19 వేల కోట్ల ఆదాయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ కు వేదికగా కానున్నది అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ ఏర్పాటు కానున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీతో కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీసీ ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. హెచ్ఐసీసీలో నిన్న శనివారం జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు …

Read More »

పరారీలో అఖిలప్రియ భర్త..పోలీసుల గాలింపు..!

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ పరారీలో ఉన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవరామ్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ …

Read More »

పరారీలో నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

Read More »

హైదరాబాద్ దే అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరోసారి ప్రపంచ ఖ్యాతి దక్కింది. ప్రపంచంలోనే ఆకర్షణీయ నగరాల జాబితాల్లో చోటు లభించిన ఇండియాలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కు అగ్రస్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ,ముంబాయి నిలిచాయి. అయితే మొత్తం ప్రపంచంలో 102 ఆకర్షణీయ నగరాల్లో హైదరాబాద్ కు అరవై ఏడు స్థానం దక్కింది. సింగపూర్ నగరానికి మొదటి స్థానం. జ్యూరిచ్ నగరానికి రెండో …

Read More »

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా …

Read More »

బతుకమ్మ సంబురాల్లో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత..!

తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat