దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పెట్టినవన్నిఅక్రమకేసులే అని తెలుస్తుంది. అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు అవీనితిపరుడు అనడమే గాని ఒక్కటంటే ఒక్కదానిలో కూడ రుజువు కాలేదు. ఇక ముందు కూడ వైఎస్ జగన్ పై ఉన్న …
Read More »ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టుకోండి.. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా
9 నెలల గర్భినిగా ఉన్న నా కుమార్తె టీవీల్లో వార్తలు చూసి బాధ పడుతుంటే, ఓదార్చటానికి బెంగుళూరు వెళ్తే “అజ్ఞాతంలో శ్రీధర్ రెడ్డి” అని దానిని వివాదం చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని తప్పుడు కేసులైనా నాపై పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లను, బెయిలు తెచ్చుకోను. అరెస్టైనా చేసుకోండి. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా అని ఆయన తెలిపారు . అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ …
Read More »