కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ చేసిన మూవీ కాంతార. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను సైతం బీట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. సాధారణ సినిమాగా కన్నడ థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది కాంతార సినిమా. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా నిలిచిన కేజీఎఫ్-2, …
Read More »‘లైగర్’కు మరీ ఇంత తక్కువ రేటింగా?
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా రూపొందించిన సినిమా ‘లైగర్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. కొన్నిచోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ ‘లైగర్’ సినిమాకు రేటింగ్ …
Read More »