తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల ముగిసిన వెంటనే అదే ఒరవడిలో కీలక పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేరకు తన అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్‌కు …
Read More »