Home / Tag Archives: India (page 34)

Tag Archives: India

లిటిల్ మాస్టర్ కు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16వ ఏట ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటిరోజు నుండే తన అద్భుతమైన ఆటతీరుతో దిగ్గజ ఆటగాళ్ళతో సబాష్ అనిపించుకున్నాడు. అలా ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బ్యాట్ తో పరుగులు సాధించాడు. మరోపక్క పెద్ద జట్లపై కూడా ఏమాత్రం భయపడకుండా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా జట్టుకి తోడుగా ఉన్నాడు. అయితే ఈ …

Read More »

కలకలలాడుతున్న ఈడెన్ గార్డెన్స్..ఇదొక చారిత్రాత్మక రోజు కాబోతుందా..!

యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరో రెండు రోజుల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం అనంతరం ఇది ప్రకటించడం, ఇప్పుడు ఈ మ్యాచ్ దాదా హోమ్ గ్రౌండ్ లోనే కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి. …

Read More »

ఇండియానే కాదు ఆసియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రజనీ.. ఒక్క సినిమాకు ఎన్నికోట్లో తెలిస్తే షాకే

తమిళనాడు ఆరాధ్య నటుడు రజనీకాంత్ గత రెండేళ్ల క్రితం 50 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు.. అప్పట్లోనే మన హీరోల రెమ్యునరేషన్ ఆరాతీయగా తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్నటువంటి ఎన్టీఆర్ కు 20 కోట్లు, పవన్ కళ్యాణ్ కు 25 కోట్లు, మహేష్ బాబు 27 కోట్లు అని తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. అయితే ప్రస్తుతం తమిళ నటుడు అగ్ర కథానాయకుడు అయినటువంటి రజినీకాంత్ …

Read More »

మార్షల్స్ యూనిఫామ్ బాలేదని ప్రతిపక్షాల ఆందోళన..!

భారత పార్లమెంటు లో ప్రస్తుతం 250 సమావేశాలు జరుగుతున్నాయి.. అనేక సంస్కరణలు అనేక బిల్లులతో పాటు అనేక అంశాలపై లోక్ సభ చర్చిస్తోంది. అయితే మార్షల్స్ కొత్త యూనిఫామ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. వారు వేసుకున్న యూనిఫామ్ మిలటరీ తరహాలో ఉండడంతో ఇవి కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఈ మార్షల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్యసభ కు సమీక్షించాలని కోరారు.. రాజ్యసభ సెక్రటెరియట్ పరిశీలించాలని ఆదేశించారు.

Read More »

వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టుకి కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ..అతడైతే కాదు !

వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్ల యాజమాన్యాలు వారి ప్లేయర్స్ ని అంటే జట్టులో ఉంచినవారిని మరియు రిలీజ్ చేసిన వారి లిస్టులను సమర్పించారు. ఇక డిసెంబర్ లో జరగబోయే ఆక్షన్ కోసం ఎదురుచుడాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు కూడా చాలా వరకు విడిచిపెట్టగా.. విదేశీ ఆటగాళ్ళలో డివిలియర్స్, మోయిన్ ఆలీని మాత్రమే అట్టిపెట్టుకున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ కెప్టెన్ విషయంలోఒక ప్రకటన చేసిన …

Read More »

ఇన్నింగ్స్ విక్టరీలో ధోనీని దాటేసినా కోహ్లి..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇక ధోని విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియాను ఒక రేంజ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనిదే అని చెప్పాలి. టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. అనంతరం కొన్ని రోజుల తరువాత ధోని రిటైర్మెంట్ తర్వాత కోహ్లి ఆ భాద్యతలను స్వీకరించాడు. అయితే ధోని సారధ్యంలో భారత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో 9సార్లు …

Read More »

ధోని ఫ్యాన్స్…ఇది విని తట్టుగోగలరా..? కాని తప్పదు !

భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుండి ఇప్పటివరకు విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే తాజాగా ధోని ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అది అచుడిన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఎందుకంటే టీమిండియా బంగ్లాదేశ్ తో సిరీస్ తరువాత వెస్టిండీస్ తో ఆడనుంది. అయితే ధోని అందులో ఆడుతాడనే అందరు భావించారు. అయితే తాజాగా బీసీసీఐ ఇచ్చిన సమాచాచారం …

Read More »

కుప్పకూలిన బంగ్లాదేశ్..బౌలర్స్ విజృంభణతో భారత్ ఘనవిజయం !

ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ అనుకునట్టుగానే మూడురోజుల్లోనే ముగిసింది. భారత్ బౌలర్స్ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల్లాడిపోయారు. మరోపక్క మయాంక్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారీ స్కోర్ చేయగలిగింది భారత్. ఇక బంగ్లా విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్స్ విషయానికి వస్తే …

Read More »

ముచ్చటగా మూడు రోజులకే ముగించనున్నారా..? జయహో భారత్ !

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజుకు చేరుకుంది. భారత్  493/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ఆటగాడు రహీమ్, మెహదీ హసన్ స్కోర్ ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారత బౌలర్స్ ఈరోజే …

Read More »

ఐపీఎల్ మొత్తం మారిపోయింది..డిసెంబర్ వరకు ఆగాల్సిందే !

ఐపీఎల్ వస్తే చాలు యావత్ ప్రపంచం రెండు నెలల పాటు టీవీలను వదలరు.ఈ టోర్నమెంట్ వచ్చాక టీ20 అంటే ఇలా ఉంటుందా అని తెలిసిందే. ప్రతీ దేశంలో ఇలాంటి టోర్నమెంట్ లు జరుగుతాయి అయినప్పటికీ దీనికున్న ప్రత్యేకతే వేరు అని చెప్పాలి.  దీనిపేరు చెప్పుకొని వెలుగులోకి వచ్చిన జట్లు చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు వేరు ఇప్పుడు జరగబోయేయి వేరు అని చెప్పాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat