ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై …
Read More »ఆ ఫోటోలో కనిపించేదే నా జీవితం..సానియా భావోద్వేగ పోస్ట్ !
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారు ఉండరు. తన ఆటతో అందంతో అందరిని ఆకట్టుకుంది. సానియాకు పెళ్లి అని వార్త రాగానే వెంటనే అభిమానులు తన ఇంటి ప్రాంగణంలో ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాని మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే సానియా తాజాగా తన ఇంస్టా అకౌంట్ లో ఒక పిక్ అప్లోడ్ చేసింది. …
Read More »