తెలంగాణలోని ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్లు వివరించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను …
Read More »తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా
‘అసని’ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను తుఫాన్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25 న నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. దిశ మారుతున్న నేపథ్యంలో ఈ రాత్రి తర్వాత తుఫాన్ …
Read More »పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల …
Read More »