Home / ANDHRAPRADESH / తుఫాన్‌ ఎఫెక్ట్‌: ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా

తుఫాన్‌ ఎఫెక్ట్‌: ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా

‘అసని’ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను తుఫాన్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25 న  నిర్వహిస్తామని తెలిపింది.

మరోవైపు తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. దిశ మారుతున్న నేపథ్యంలో ఈ రాత్రి తర్వాత తుఫాన్‌ గమనంపై క్లారిటీ రానుంది. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా తీరం మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేసినా.. ప్రస్తుతం అది మచిలీపట్నం తీరం వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum