Breaking News
Home / Tag Archives: intermediate

Tag Archives: intermediate

తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలన్నింటికీ ఇవే సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు అక్టోబర్ 10న పునఃప్రారంభం కానున్నాయి.

Read More »

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు మెగా జాబ్ మేళా

హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్‌ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని …

Read More »

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అకాడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్‌, రివిజన్‌ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని …

Read More »

ఏపీ డిగ్రీ,పీజీ విద్యార్థులకు శుభవార్త

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే..దీంతో రాష్ట్రంలో డిగ్రీ,పీజీ ,వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ మొదటి,రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయడంతో గ్రేడింగ్,మార్కులపై నిర్ణయం తీసుకోవాలని ఆయా యూనివర్సిటీలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే పదో తరగతి,ఇంటర్ సప్లీమెంటరి పరీక్షలను …

Read More »

ఇంటర్ విద్యార్ధులకు సీఏం జగన్ ఆల్ ది బెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.మొత్తం 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష రాసే విద్యార్ధులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్ ఆల్ …

Read More »

ఇంటర్ తో ఉద్యోగాలు

మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా.. మీకు చదువుకునే స్థోమత లేదా.. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. వచ్చే ఏడాది జూలై నెలలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.5-19.5 సంవత్సరాల మధ్య ఉన్న వారు దీనికి ఆర్హులు. నవంబర్ 13వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు …

Read More »

పది, ఇంటర్ పాసైతే ఉద్యోగాలు

అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో స్పైస్ జెట్ ఒకటి. ఈ సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇందులోని ఇన్‌ప్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు వారికి సేవలు అందించాల్సి వుంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు. పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్ జెట్ అధికారిక వెబ్‌సైట్ https://www.spicejet.com …

Read More »

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri