సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్? టేస్ట్, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది. జంబో గ్రీన్ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్ కేసర్’ సహా నేపాల్ రకం …
Read More »