జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు.ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై …
Read More »హెచ్చరిక.. చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను అడ్డుకుంటాం
పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం …
Read More »కోదండరాంకు కాంగ్రెస్ షాక్..
మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీట్ల పంపకాలపై చర్చించేందుకు అంటూ సాగదీత సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఈ క్రమంలో సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తెచ్చినప్పటికీ…అనూహ్యమైన షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌తో పొత్తు అంటే ఎలా ఉంటుందో…తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాంకు తెలియజెప్పింది. టీజేఎస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, ఆ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టినట్టు …
Read More »పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్
ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ కత్తి మహేష్.. టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పై మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు.”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు.
Read More »టీఆర్ ఎస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి -కోదండరాం
తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »