ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంతతక్కువ ఖర్చుతో పెళ్లి వేడుక నిర్వహించాలన్నా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, భజంత్రీ మోగే వరకూ అనేక ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారుల వద్ద అప్పుచేసి, వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు.. దీంతో వీరి బాధలు విన్న జగన్ పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాలా రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. అలాగే …
Read More »