ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …
Read More »జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే టీడీపీ నేతలు భయంతో ఏం చేశారో తెలుసా..
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. …
Read More »దమ్ము, ధైర్యం లేని వ్యక్తి వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం లేని వ్యక్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని, బెంగళూరులో, అలాగే లోటస్‌పాండ్‌లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం …
Read More »విద్యార్థులకు జగన్ విజ్ఞప్తి.. హోదా ఉద్యమానికి విద్యార్ధులు మద్దతు ఇవ్వాలి..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన …
Read More »ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్ ఇదే..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర నేటికి 111రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.అయితే రేపటి ప్రజసంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వై సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.బుధవారం ఉదయం జగన్ బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి .. అక్కడ నుంచి చుండూర్‌పల్లి మీదుగా ములకుదురు చేరుకొని …
Read More »