సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకుల పరంపర తగ్గడం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సహా ఆయన కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధమైంది. గత కొద్దికాలం క్రితం నరసింహ ఆరోగ్యం బాగ లేదనే వార్తలు …
Read More »వైఎస్ జగన్ 222వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 222వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్ జగన్‌కు స్థానికులు సమస్యలు …
Read More »