పిరికి పంద చర్యలతో పుల్వామాలో భారతీయ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు ఉగ్రవాది కమ్రాన్‌ను హతమార్చాయి భారత దళాలు. పింగ్లాన్ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. 40మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది అబ్దుల్ రషీద్ ఘాజీ అని భద్రతా దళాలు …
Read More »