Home / Tag Archives: jc divakar reddy (page 2)

Tag Archives: jc divakar reddy

నాలుగో సింహం మీసం మెలేసింది.. వైసీపీలో చేరి గెలిచింది.

సీఐ గోరంట్ల మాధవ్..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది.ఎందుకంటే సాక్షాతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసాడు.ఎన్నికలు ముందు ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో జేసీ పోలీసులను దూషించడంతో ఈ సీఐ ఆయనపై విరుచుకుపడ్డాడు అంతేకాకుండా జేసీపై మీసం కూడా మెలేసాడు.అంతే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే …

Read More »

35 ఏళ్ల ఆధిప‌త్యాన్ని భూస్థాపితం చేసిన వైఎస్ జగన్

రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట‌. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. టీడీపీకి 2014 ఎన్నిక‌ల్లో 12 సీట్లు..వైసీపీకి రెండు సీట్లు ద‌క్కాయి. అయితే ప్రస్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. అనంతలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు వైసీపీకి 12 సీట్లు..టీడీపీకి రెండు సీట్లు వ‌చ్చాయి. ఇదే జిల్లాలో త‌మ అధిప‌త్యానికి అడ్డులేద‌ని భావించే జేసీ..ప‌రిటాల కుటుంబాల‌కు జ‌గ‌న్ ఫుల్ స్టాప్ పెట్టాడు . రెండు కుటుంబాల …

Read More »

ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …

Read More »

జనసేన అభ్యర్ధులతో జేసీ రహస్య సమావేశం..కారణం??

ఎప్పుడూ వివాదాలతో సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఎప్పుడు వచ్చినా హంగూ ఆర్భాటాలతో వస్తారు అలాంటిది నిన్న మాత్రం మిట్ట మధ్యాహ్నం గుంతకల్లుకు మెరుపులా వచ్చి వెళ్ళిపోయారు.తను గుంతకల్లుకు ఇలా వచ్చి వెళ్లడంపై అంతా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడు ఇంటికి రహస్యంగా వెళ్లి కలిసారు.ఎమ్మెల్యే జితేంద్రగౌడు, ఆయన సోదరుడు ఆర్‌ శ్రీనాథ్‌గౌడును కలిసి దాదాపు అరగంటకు …

Read More »

బాబు ఢిల్లీ డ్రామా…గాలి తీసేసిన జేసీ

నాలుగు సంవత్స‌రాల పాటు కేంద్రంలోని బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉండి…త‌న‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో పొత్త‌కు బైబై చెప్పేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కొత్త స్కెచ్ వేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేయనున్నట్లు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేయాలనే …

Read More »

మాధవ్ నన్ను బెదిరించే పెద్ద మనిషా.. సాయి కుమార్ అనుకొంటున్నావా….జేసీ

తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారులు మండిపడ్డారు. జేపీ వ్యాఖ్యలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. రాజకీయ నేతలైనా, ఎవరైనా పోలీస్ వ్యవస్థని కించపరిచి మాట్లాడితే నాలుక కోస్తామంటూ కదిరి సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, …

Read More »

మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..

ఏ విష‌యంలో అయినా కుండబ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడే వ్యక్తి జేసి దివాక‌ర్ రెడ్డి తాజాగా చంద్ర‌బాబునాయుడుపై మరోసారి సెటైర్ వేసారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగ‌ముంద‌నేసారు. దీంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. మొన్న‌టివ‌ర‌కూ కాంగ్రెస్ పై, ఇప్పుడు బిజెపిపై చంద్రబాబు మోపుతున్నారని జేసి చెప్పారు.అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు మాట్లాడుతున్న చంద్ర‌బాబు నిజానికి రాష్ట్ర విభ‌జ‌న‌లో కాంగ్రెస్ కు ఎంత పాప‌ముందో …

Read More »

కాంగ్రెస్ తో పొత్తుపై జేసీ సంచలన వ్యాక్యాలు

రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతున్న విష‌యం అందరికి తెలిసిందే. అయితే గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాజ‌కీయాల్లో ఈ విష‌యమే హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియా,ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు ప్ర‌జ‌ల్లో కూడా కాంగ్రెస్‌,టీడీపీ పొత్తుపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు హల్‌చ‌ల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్య‌తిరేక‌త‌తో స్ధాపించిన పార్టీ టీడీపీ …

Read More »

జగన్ స్కెచ్..నాడు జేసీ దివాకర్ రెడ్డి…నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై

ఏపీలో 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు .ముందుగా అనంతపురం జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన …

Read More »

అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat