ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More »జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సురేశ్ రెడ్డి ఆత్మహత్యాయత్నం ..బెంగళూరుకు తరలింపు
రాయలసీమ రాజకీయాలు మాత్రం హాట్ హాట్‌గా మారాయి. ఆదివారం కడప జిల్లాలోని పులివెందులలో టీడీపీ, వైసీపీ రెండు వైపుల నుండి రోడ్లపై దొరికిన రాళ్ళు, రప్పలను తీసుకుని ఒకరి పై మరొకరు విసురుకున్నారు. దీంతో పులివెందుల పట్టణంలో రాళ్ళ వర్షంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు …
Read More »టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి… క్రికెట్ బెట్టింగ్ లో అరెస్ట్
ఏపీలో ఎప్పుడు ఎదో ఒక గొడవతో బయటపడే పేర్లు..జేసీ బ్రదర్స్ . అదికార అండతో వీరు చేసే ప్రతిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై అనంతపురం ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కొండసాని సురేష్ రెడ్డి చాలాకాలం పాటు అధికారికంగా …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు …
Read More »ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు…జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రజలు మొత్తం కోరుతున్నా రు. ఇటివల జరిగిన బడ్జేట్ లో కూడ కేంద్రం ప్రవేశ పెట్టకపోవడంతో ఏపీ ఉద్యమంలా..ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతున్నది. ఢిల్లీలో కూడ ఆ వేడి ని వైసీపీ పార్టమెంటు సభ్యులు దర్నాలు చేశారు. అంతేగాక ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ ఆధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా …
Read More »చంద్రబాబుకు మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారు.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి …
Read More »ఏపీకి బడ్జెట్… చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా… జేసీ దివాకర్ రెడ్డి
ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైయ్యింది. అసలు ఎటువంటి న్యాయం చేయ్యలేదు.. విశాఖ రైల్వే జోన్ ..కడప స్టీల్ ప్లాంట్ ..ప్రత్యేక హోదా ఇలా ఎన్నో సమస్యలను బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదు. దీంతో ఏపీలో నిరసనలు ,దర్నాలు, బంద్ లు జరుగుతున్నాయి. అంతేగాక ఈనెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా అదికార టీడీపీ …
Read More »జెసి దివాకరరడ్డి సీరియస్ కామెంట్…మరింత ఘాటుగా
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని అనంతపురం ఎమ్.పి ,టిడిపి నేత జెసి దివాకరరడ్డి వ్యాఖ్యానించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు ఎమ్.పిలు కేంద్రం తీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేసిన నేపద్యంలో జెసి మరింత ఘాటుగా మాట్లాడారు. విబజన హామీలలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అన్నారు. …
Read More »”జగన్ CM అవడం ఖాయం” అంటూ తేల్చి చెప్పిన TDP MP
2014 ఎన్నికల్లో బూటకపు హామీలు చెప్పి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రపై ఓ టీడీపీ నేత స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల రైల్వే అధికారుల సమావేశానికి ఏపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం ఎంపీ …
Read More »బాబుకు షాకిచ్చిన “అనంత “తెలుగు తమ్ముళ్ళు ..
ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు …
Read More »