యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజకీయంగా మానసికంగానూ తీవ్రంగా ఎంతో నష్టపోయారు. వైయస్సార్ మరణానంతరం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తోన్న జగన్ ను గత కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ పదవులకోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జగన్ ను, వైయస్సార్ ను నిందించినవారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమయ్యారో చూడండి. …
Read More »జేడీ అసలు గుట్టు బయటపడిందా..? అందుకే సేఫ్ జోన్ చూసుకున్నాడా ?
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని వార్త వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూశారు.అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం అతనిపై చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ మీద కేసులు పెట్టి ఆ తరువాత ఊరూరా తిరిగి భగవద్గీత …
Read More »జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …
Read More »తొలగిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ
మరో ముఖ్యమైన వ్యక్తి ముసుగు తొలగిందనే చర్చ జరుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కున్న లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ పచ్చ పార్టీ గూటికి చేరనున్నారనే చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేసిన అనంతరం లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …
Read More »