ఏపీ ఈసెట్-2022 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం మంది పాసయ్యారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత మండలి ఛైర్మన్ ప్రొ. కే హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఆన్‌లైన్ పద్థతిలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 37 వేల మంది విద్యార్థులు …
Read More »యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ… చివరికి ఒక ప్రాణం
ఇద్దరు విద్యార్థినుల మధ్య తలెత్తిన ప్రేమ వివాదం ఒకరి నిండుప్రాణాల్ని బలిగొంది. ఎస్పీ అనంతశర్మ తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన రాంబాయి, సీతయ్యల కుమార్తె శ్రీలక్ష్మి(19) జగిత్యాల జిల్లా కొడిమ్యాల జేఎన్టీయూ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కళాశాల వసతిగృహంలో ఉంటోంది. శ్రీలక్ష్మికి ఇదే కళాశాలలో గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె బావ హరీష్‌కు …
Read More »