తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన తరహాలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలడం ఖాయమైపోయింది. ఇప్పటికే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవల జరిగిన …
Read More »టీఆర్‌ఎస్‌లోకి వలసలు
టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ లో చేరారు. సిద్దిపేట రూరల్ జిల్లా సీతారాంపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనం భానుప్రకాశ్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్, సీపీఎం మండల అధ్యక్షుడు పడిగే ప్ర శాంత్ తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీ ఆర్‌ఎస్‌లో చేరారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి …
Read More »సొంత గూటికి గజ్వేల్ నేతలు…కాంగ్రెస్ కు షాక్
నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ తెరాస నేతలు ఇవాళ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ లో చేరామని నేతలు చెప్పారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న వట్టిపల్లి ఎంపీటీసి కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పంచి ఐలయ్య …
Read More »