తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పది రోజులుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ సమ్మె గురించి ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. ఆర్టీసీలో డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో.. ఇరవై శాతం ప్రయివేట్ ఆధీనంలో .. పది శాతం ఆర్టీసీ ఆధీనంలో బస్సులు నడుస్తాయి. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయమని.. అది సంస్థ భవిష్యత్ …
Read More »మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోషల్ మీడియా,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి కృష్ణారావు క్లారీటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా …
Read More »కేసీఆర్ మాటకే జై కొట్టిన లోక్ సత్తా జేపీ
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో నేడు వివిధ రాష్ర్టాల పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే గులాబీ దళపతి మాటకు లోక్‌సత్తా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ జైకొట్టారు. ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు …
Read More »5కోట్ల మంది మరిచిపోయిన ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చా -జేపీ ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేల్చేశారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ .రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించడానికి స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి …
Read More »జేఎఫ్‌సీతో ఒరిగేదేమీ లేదు..! పవన్‌పై జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. కాగా, గురువారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్‌సీ ఏర్పాటు చేసినంత మాత్రాన …
Read More »