Politics టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు అలాగే రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన ఎంపీ సీనియర్ నరసింహారావు ఇన్నాళ్లుగా ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పమన్నారు.. ఎంపీ జీవీఎల్ …
Read More »