గత ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పెద్ద ఎత్తున సీరియస్ రాజకీయాల్లో తన కామెడీ పండించిన విషయం అందరికి తెలిసిందే అయితే తమ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో వర్మ జెసి లాల్ అనే క్యారెక్టర్ ద్వారా కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కె ఏ పాల్ ప్రెస్ మీట్ లో నూటికి 1000% అనే డైలాగ్ను సినిమాలో పలుమార్లు పలికించారు. కే ఏ …
Read More »వర్మకు దండం పెట్టేసిన సెన్సేషన్ డైరెక్టర్…నన్ను వదిలేయండి!
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ ఈ సారి కేఏ పాల్ విషయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పై పడ్డాడు. వర్మ ట్విట్టర్ వేదికగా జోకర్ భారతదేశంలో బిగ్ హిట్ అయ్యింది, ఇప్పుడు అంతకన్నా కేఏ పాల్ బాహుబలి 3 హిట్ అవుతుందని, ఈ చిత్రం గురించి రాజమౌళి గారు వాషింగ్టన్ డీసీ …
Read More »పవన్ కి డిపాజిట్లు రాకుండా చేసింది కేఏ పాలేనా.?
తమ్ముడా పవన్ కళ్యాణ్.. వచ్చెయ్ మనమిద్దరం కలిసిపోదాం.. చంద్రబాబు ఔట్.. జగన్ ఔట్.. మోడి ఔట్.. అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసేవారు. ప్రతీ మీటింగ్ లోనూ పవన్ నా తమ్ముడు అని చెప్పుకునేవారు. తనను చూసి దగ్గరకు వచ్చి పవన్ చేతులు కట్టుకుని నిలబడ్డాడని పాల్ అనేకసార్లు చెప్పారు. అలాగే చిరంజీవి మంచి …
Read More »కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే …
Read More »ఏపీ సర్కారుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోమారు తనదైన శైలిలో కలకలం సృష్టించే వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్‌లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, హాస్పిటళ్లు లేవు, ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని …
Read More »