రానున్న రోజుల్లోఏ ప్రభుత్వం కావాలో ప్రజలే తీర్పుచెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని..ఇందుకుగాను కాంగ్రెస్‌లో ఓటమి భయం కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు.తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని, పథాన్ని ప్రతిపక్షాలు ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నామని, దీనికోసం తమకున్న అధికారాన్ని సైతం వదులుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కాంగ్రెస్ భయపడుతున్నదని ఎద్దేవాచేశారు. …
Read More »