Home / Tag Archives: kakinada (page 3)

Tag Archives: kakinada

జగన్ రాకతో కాకినాడలో జన సముద్రంగా మారనున్న సమర శంఖారావం

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ వేదికగా నేడు సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని …

Read More »

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో వైసీపీలో చేరనున్న కాకినాడ సిట్టింగ్ ఎంపీ …

Read More »

కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో రెండు క్రేన్లు నేలకొరిగాయి..

ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ లు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ప్రమాదంపై పెదవి విప్పలేదు… మీడియాను లోపలకి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు.కనీసం పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండానే వారి సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు… శిథిలాల కింద ఇంకా …

Read More »

కలకలం రేపుతున్న పసికందుల విక్రయాలు.!

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ.జీ.హెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జోరుగా పిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.గర్భిణీలు వదిలి వెళ్ళిపోయినా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వదిలేద్దామనే మహిళలకు వలవేస్తున్న ఆ ఆసుపత్రికి చెందిన సెక్యూరిటీలో కొందరు సిబ్బంది వల వేసి వారి వద్ద నుంచి పసికందులను సేకరించి ఆడ బిడ్డకు ఓ రేటు మగ బిడ్డకో రేటు చప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కోవలో జీజీహెచ్ లో సెక్యూరిటీ …

Read More »

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు..

ఇటివల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన క్రికెటర్ హనుమాన్ విహారి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి అందరి మన్నలను అందుకున్నాడు.అదే తరహాలో ఇండియా తరుపున ఆడే ఛాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు.ఇతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దక్కించుకుంది.అంతే కాకుండా నిన్న జరిగిన వేలం లో మన రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్‌(DCS) జట్టు మరోమారు ఐపీఎల్‌ వేలంలో …

Read More »

కాట్రేనికోన వద్ద 12:15 గంటలకు తీరాన్ని తాకిన పెథాయ్‌

కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది మ.12:15 కు తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి.తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ …

Read More »

పెథాయ్‌ కల్లోలం..భయంతో ప్రజలు

తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్‌’‌ ప్రస్తుతం కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.     తుపాన్‌ …

Read More »

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …

Read More »

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృతి..

అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదం కమలాదేవి(86) కాకినాడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కమలాదేవి గతంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా, క్వాయర్‌ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు. పీఏసీ చైర్మన్‌గా కూడా ఆమె పనిచేశారు.

Read More »

కాకినాడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఇతనే …అయోమయంలో టీడీపీ ..జనసేన

ఏపీ అధికార టీడీపీ పార్టీ..ప్రతి పక్ష పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత నిరుపించుకోవడం కోసం ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుంటున్నారా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat