Home / Tag Archives: Kaleshwaram Project (page 3)

Tag Archives: Kaleshwaram Project

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇంజనీరింగ్ మార్వెల్ అవుతుంది అన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ నిషీత్ సక్సెనా.ఈ భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారన్న దానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, మిగతా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయని సక్సేనా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, పనులు కొనసాగుతున్న తీరుపై అరణ్య భవన్ లో అటవీ, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సక్సేనా సమీక్షా …

Read More »

కాళేశ్వరంకు మరో రెండు కీలక అనుమతులు..

తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు కీలక అనుమతులు లభించాయి.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 7 అనుమతులు లభించాయి.ఇప్పుడు తాజాగా ఇరిగేషన్ ప్లానింగ్, ప్రాజెక్టు అంచనా వ్యాయాలకు సంబందించిన అనుమతులు లభించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతి ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 237 టి‌ఎం‌సి ల నీతి వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు అంచనావ్యయం రూ.80,190.46 కోట్లకు కేంద్ర జల సంఘం …

Read More »

కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్‌ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ …

Read More »

కాళేశ్వరం – తెలంగాణ పాలిట ఆధునిక దేవాలయం

ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళక్రితం కనకదుర్గ వారధిని ప్రారంభించారు. అరకిలోమీటరు కూడా ఉండదు. ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో బహుళార్ధసాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రతి సోమవారాన్ని ‘కాళవారం’ అనలేదు. ముఖ్యమంత్రి వారానికోసారి ప్రాజెక్ట్ ఏరియా కు వెళ్లి రంకెలు వెయ్యడం లేదు. కాంట్రాక్టర్లను, కూలివారిని వేలుచూపి బెదిరించడం లేదు. హెచ్చరించడం లేదు…”ఏయ్ జానారెడ్డి… రాసుకో… 2017 మార్చి కల్లా నీటిని విడుదల చెయ్యకపోతే నాపేరు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!

సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు …

Read More »

కాళేశ్వరం పనుల తీరుపై సిడబ్ల్యుసి బృందం సంతృప్తి..!!

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయు వేగంతో జరుగుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్,తదితరులు మంత్రి వెంట ఉన్నారు.అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రోజుకు 6000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడకం జరుగుతున్నదని అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా జరగలేదని చెప్పారు. ఇది ఒక రికార్డ్ …

Read More »

వానాకాలం నాటికి ఎల్లంపల్లికి నీరు..మంత్రి హరీష్

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్నారం, సుండిళ్ళ ,మేడిగడ్డ బ్యారేజీలలో 5 కోట్ల 81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా మూడు బ్యారేజీలు,మూడు పంప్ హౌజ్ ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. శనివారం …

Read More »

కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు దేశ విదేశీ ప్రతినిధులు సైతం అబ్బురపడుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రాజెక్టుల స్థాయిలో సేవలు అందిస్తాయని ఆకాంక్షిస్తున్నారు.బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తాజాగా యునెస్కో ఆధ్వర్యంలో చేపడుతున్న పథకంతో పోల్చారు. see also :ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. ! see also :వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు …

Read More »

శ్రీవారి దీవెనలతో కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి

తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat