ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై మండిపడ్డారు.. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ఒకసారి చెబితే వినాలని భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. …
Read More »వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి..టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్నవైసీపీ పార్టీని ప్రజలు నిలదీయండం ఖాయమని ఏపీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించని వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన ద్రోహంపై ఫిబ్రవరి 1న అసెంబ్లీలో చర్చిస్తామని, ఈరోజున ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ఉండటం వల్ల.. అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించామని …
Read More »