తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …
Read More »టెన్త్ క్లాస్ అమ్మాయిని వర్ణిస్తూ.. కామ ప్రేమతో లవ్‌లెటర్ రాసిన టీచర్..!!
స్కూల్ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయుడే ఆడ పిల్లలకు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటే ఇంత కన్న దారుణం ఇంకొక్కటి ఉంటుందా. ఎన్నో కలలతో , సాదించలనే పట్టుదలతో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుకుంటూ ఉంటే..ఈలాంటి కామాంధుల వల్ల ఎందరో మద్యలోనే చదువు ఆపేస్తున్నారు. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే ఆలాంటి స్థానంలో ఉండి ఇంత నీచానికి దిగజారండం నిజంగా సిగ్గుచేటు. అసలేం జరిగిందంటే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని …
Read More »ఇంత దారుణమా…కొడలిపై మామ
తెలుగు రాష్ర్టాల్లో మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు …
Read More »