Home / CRIME / కామారెడ్డిలో విషాదం

కామారెడ్డిలో విషాదం

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి
అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది