Home / Tag Archives: kanna lakshmi narayana (page 2)

Tag Archives: kanna lakshmi narayana

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా అనుచరవర్గం ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ..దాదాపు తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు బుధవారం వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే . అందుకు ఆయన ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను కూడా ఆయన ఆ పార్టీ జాతీయ అధిష్టానానికి పంపించారు.ఈ తరుణంలోనే …

Read More »

ఈ నెల 25న వైసీపీలోకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి …

Read More »

ముందే చెప్పిన దరువు.కామ్ -వైసీపీలోకి 3గ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా మాజీ మంత్రి ..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …

Read More »

సమయం లేదు మిత్రమా ..జగన్ కు అండగా ఉండాలంటూ రంగంలోకి మాజీమంత్రి ..!

ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి …

Read More »

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …

Read More »

నేడో రేపో వైసీపీ గూటికి మాజీ మంత్రి …

ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ..రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్నీ బయటపెట్టారు. నిన్న మంగళవారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ …

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat