Politics ఆంధ్రప్రదేశ్లో కాపులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. టిడిపి హయాంలో ఉన్నప్పుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమైన అంటూ స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది 2019 అసెంబ్లీలో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధమైన అంటూ తెలిపింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన …
Read More »టీడీపీ టికెట్ పై పోటీ చేద్దామనుకుని కాపు జాతిని తాకట్టు పెట్టావ్.. జగన్ హామీ ఇచ్చాడా ఏనాడైనా
కాపు రిజర్వేషన్లపై కాపునేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆ లేఖలో జగన్ పై ముద్రగడ మండిపడటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజులక్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు రావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్ధితి …
Read More »“ఆయ్” అంటూ గోదావరి యాసతో జగన్ కు ఓ వ్యక్తీ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఎందుకో తెలుసా.?
తూర్పు గోదావరి జిల్లా గడ్డపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కాపు రిజర్వేషన్ల సంచలన ప్రకటనపైనే ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ గోదావరి జిల్లా వాసి జగన్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఆలేఖ ఈ విధంగా ఉంది.. జగన్ గారూ మీరెవరండీ బాబూ రిజర్వేషన్లు కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. ఎన్నికల ముందు కచ్చితంగా ఇచేస్తాం …
Read More »జగన్ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు.. ప్రతీ కాపు తెల్సుకోవాల్సిన అంశాలు..
ప్రస్తుతం రాష్ట రాజకీయలను షేక్ చేస్తున్న అంశం కాపు రిజర్వేషన్లు.. అసలు సుప్రీంకోర్ట్ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50% కాబట్టి ఏపీలో ఇప్పటికే వున్న రిజర్వేషన్ల శాతం 50కి చేరుకుంది కాబట్టి కొత్త రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెప్తే ఎక్కడినుండి తెచ్చిఇస్తారు అని అడగాలి.. ఎందుకంటే.? ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెరగాలంటే కేంద్ర ప్రభుత్వంచే చట్టం చేయబడి, పార్లమెంట్ లో బిల్లు పాసై రాష్ట్రపతిచే, సుప్రీం కోర్ట్ చేత …
Read More »చంద్రబాబుకు జై కొట్టిన ముద్రగడ..వచ్చే ఎన్నికల్లో..!
ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్ధతు తెలిపారు.ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిథి నాచేతిలో లేదు..కేంద్రం చేతిలో ఉంది. అయితే ఒకపక్క కాపులు కొరితే కేంద్రం మీద పోరాడ్తా..కానీ రిజర్వేషన్లు ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పలేను. అలా చెప్పి మిమ్మలని మోసం చేయలేను.. అయితే మీకోసం …
Read More »2019ఎన్నికల్లో కాపుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం .చంద్రబాబు మీద విరుచుకుపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము అయిన ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ నేతల పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు. అవి చినిగితే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అంటూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు …
Read More »ఆర్.కృష్ణయ్య రాజీనామా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ, బీసీ-ఎఫ్ కేటగిరీలో 5శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కాపులను బీసీల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని …
Read More »