కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. వనపర్తి వేదికగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు తెరాస శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, తెదేపాల పాలనను ఎండగట్టారు. ‘‘తెలంగాణను కాంగ్రెస్, తెదేపా 60 ఏళ్లు పాలించాయి. వాళ్ల 60 ఏళ్ల పాలన …
Read More »జూరాల సోర్స్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!
జూరాల సోర్స్ నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం …
Read More »