Home / Tag Archives: kcr (page 538)

Tag Archives: kcr

ఉత్తమ్ కు టీపీసీసీ పదవి ఎలా వచ్చిందో చెప్పిన కేసీఆర్ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు . ఈ …

Read More »

తెలంగాణ‌ను ప్ర‌పంచం కొనియాడేలా ఉద్య‌మిస్తా :సీఎం కేసీఆర్‌

భాగ్య‌న‌గ‌రం శివారు ప్రాంతం కొంప‌ల్లి ప‌రిధిలోగ‌ల బీబీఆర్ గార్డెన్ వేదిక‌గా ఇవాళ జ‌రుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీన‌రీ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ప్లీన‌రీ వేదికపై టీఆర్ఎస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లను ఉద్దేశించి తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు మాట్లాడుతూ.. వేదిక‌పై డైమండ్స్ లాంటి అద్భుత‌మైన నాయ‌కులు తయారై ఉన్నారని, వారంద‌రూ త‌మ శ‌క్తిని దార‌బోసి, తీర్మానం చేసి దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క‌మైన మార్పు తీసుకొచ్చే బాధ్య‌త‌ను త‌న‌పై పెట్టార‌న్నారు. దేశ …

Read More »

తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీన‌రీ..!!

డెబ్బై సంవ‌త్స‌రాల ఆంధ్రోళ్ల పాల‌న‌లో చేయ‌ని అభివృద్ధి, అమ‌లుకాని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను గ‌డిచిన నాలుగేళ్ల‌లో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు చేసి, ఇంకా చేస్తున్నార‌న్న‌ది తెలంగాణ ప్ర‌జ‌ల మాట‌. ఈ మాట‌ల‌కే అద్దంప‌ట్టేలా ఈ నెల 27వ తేదీన భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కొంప‌ల్లిలో టీఆర్ఎస్ ప్లీన‌రీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే, కొంప‌ల్లి వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీఆర్ఎస్ ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి .. ప్ర‌గ‌తి.. గా నామ‌క‌ర‌ణం చేసిన విష‌యం తెలిసిందే. మరో ప‌క్క …

Read More »

టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీకి 12 రకాల పాసులు ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో రేపు శుక్రవారం జరగనున్న టీఆర్ ఎస్ పార్టీ పదిహేడోప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్‌ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, …

Read More »

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ప్రాంగణంలోకి ఒక …

Read More »

నిండు ప్రాణాన్ని కాపాడిన మంత్రి హరీష్ ..!

ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత .అప్పుడు ఉప ఎన్నికల సమయంలో అయిన ..ఉద్యమం సమయంలో అయిన ..కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయిన ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ గారికి గుర్తు వచ్చే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఆయన నిత్యం అధికారక అనాదికరక కార్యక్రమాల్లో ఎంత బిజీ గా ఉన్న …

Read More »

హరీష్ రావు కౌంటర్కి టీ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ ..!

తెలంగాణ రాష్ట్ర స‌మితిపై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రి హ‌రీశ్ రావు ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండా ఏంటో.అజెండా ఏంటో మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను  మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీలన్నీ బీజేపీకి అనుకూలమన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంద‌ని ఆయన మండిప‌డ్డారు. సోమవారం నాడు సంగారెడ్డిలో …

Read More »

నాలుగు నెలలకు ముందే ….!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సారి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీ ,వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు బిగ్ షాకిస్తూ గతంలో విసిరిన సవాలును రీపీట్ చేశారు. గతంలో వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోను అని శపదం చేసిన సంగతి తెల్సిందే.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జూపల్లి సవాలు ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,ఆ నేతల అనుచవర్గం గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వలన మరో పదేండ్లు వరకు అధికారంలోకి రాలేమో అనే భయంతో టీఆర్ఎస్ శ్రేణులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పార్టీకి చెందిన ఒక వర్గ మీడియాలో ,సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా …

Read More »

మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat