Home / Tag Archives: kcr (page 544)

Tag Archives: kcr

అర్హులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!

తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో  కన్నెపల్లి మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారఖ్ చెక్కులను స్థానిక   ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  అందజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు . అర్హులు నేరుగా తననే కలసి సంక్షేమ పథకాల ఫలితాలు పొందాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, …

Read More »

టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!

తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …

Read More »

సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటివల దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించి యావత్తు దేశ రాజకీయాలనే తెలంగాణ వైపు చూసేలా చేశారు.ఆ రోజు నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఖాయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు …

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది.అందులో భాగంగా తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక హాట్ టాపిక్ న‌డుస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల‌లో ఏదో …

Read More »

సీఎం కేసీఆర్ తో కల్సి నడుస్తాం-ఏపీ మాజీ మంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు …

Read More »

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న శనివారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఒకవేళ అవసరమైతే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను ఆయన బహిరంగంగానే ప్రకటించారు.దీంతో ఇంట బయట చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా ..అయితే ఎలా అవుతారు …

Read More »

విద్యలోనే కాదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలి..!

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర పరిధిలో ఈసీఐఎల్ లో  శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్  తాడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టు లను ఉపద్యాయులతో పాటు తాడూరి ఒక్కొక్కటిగా సందర్శించారు. విద్యార్థులు వారు తయారుచేసిన ప్రోజెక్టుల గురించి వివరించిన తీరు తనని ఆకట్టుకున్నట్టు తాడూరి తెలిపారు.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …

Read More »

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు పెద్దపీట..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది.అందుకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా మైనారిటీలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు పొందిన 9 మంది, సిద్ధిపేటకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు అబ్దుల్ ఖాదర్ లను సిద్ధిపేట మిల్లతే-ఇస్లామియా వెల్ఫేర్ సోసైటీ …

Read More »

మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!

నిజానికి ఇంతమంచి ప్రజల లీడర్ దొరకడం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి … కొద్దిసేపు క్రితందుద్దేడ దగ్గర ప్రమాదం జరిగింది.ఆ సమయంలో హైదరాబాద్ మహానగరం నుండి సిద్ధిపేటకు వెళ్ళుతున్న మంత్రి హరీష్ రావు ఆ విషయం తెలుసుకొని తన కాన్వాయ్ ను ఆపించేశాడు. తన కారులో నుండి దిగి అక్కడికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మరి తెలుసుకున్నాడు.అయితే అక్కడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat