ఇండియన్ సినిమా రేంజ్ ఇది అంటూ దూసుకుపోతున్నది కేజియఫ్ 2 టీజర్. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ హీరోగా నటిస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ తన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా …
Read More »కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త
శ్రీ మురళి హీరోగా ఉగ్రం సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. యష్ రేంజ్ కూడా మరింత పెరిగింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్‌గా షూటింగ్ …
Read More »జూనియర్ రాఖీ భాయ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి …
Read More »KGF2 అభిమానులకు గుడ్ న్యూస్
KGF ఛాప్టర్ 1 సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి విదితమే. విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ.రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన ‘కె.జి.యఫ్ – చాప్టర్ 1’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 …
Read More »నేటి సినీ వార్తలు
సాహో నుంచి ఏ చోట నువ్వున్నా పాటను రేపు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. కార్తీ ,రష్మిక మంధాన జంటగా నటిస్తున్న తమిళ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నది కేజీఎఫ్ 2 మూడో షెడ్యూల్ షూటింగ్ బెంగుళూరులోని కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి కాజల్ …
Read More »