Home / Tag Archives: kodali nani

Tag Archives: kodali nani

తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …

Read More »

అవసరమైతే చంద్రబాబు అరెస్ట్

ఏపీ సీఐడీ అధికారులు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని దళితులను మోసం చేసి రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి 500 ఎకరాలను కారుచౌకగా కాజేసి ప్రభుత్వానికి అధిక ధరలు అమ్ముకున్నారని తెలిపారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.

ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

Read More »

కేసీఆర్ సాక్షిగా బాబు ఇజ్జత్ తీసిన మంత్రి కొడాలి నాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇజ్జతు ను మంత్రి కొడాలి నాని తీసేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ రాజధాని మార్పిడి.దీనికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తుంది. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది. ఆ తర్వాత బిల్లుపై చర్చలో భాగంగా మంత్రి కొడాలి …

Read More »

మంత్రులతో భేటీ అయిన రాజధాని రైతులు.. అమరావతి రాజకీయం ఏ మలుపు తిరగబోతుంది..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత నెల రోజులుగా అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు ఎక్కువగా ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. రాజధాని తరలిపోతే..చావే శరణ్యమన్నట్లుగా రైతులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ..వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు. కాగా రాజధాని …

Read More »

గుడివాడలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్..!

ఏపీ అంతటా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు భోగి మంటలతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 …

Read More »

చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై మంత్రి కొడాలి నాని ఏమన్నారో తెలుసా..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు భిక్షాటనపై సంచలన వ్యాఖ‌్యలు చేశారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి …

Read More »

శవ రాజకీయాలు తగవని హెచ్చరించిన కొడాలి నాని

సోమవారం గుడివాడ రైతుబజారులో మృతి చెందిన సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబువి శవ రాజకీయాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో పనిచేస్తూ గుండె సమస్యతో 15 ఏళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఆయనకు స్టెంట్‌ కూడా వేశారని ఆయనకు అంతగా ఆరోగ్యం భాగోడని కుటుంబ సభ్యులు తెలియజేసారు …

Read More »

సన్నిహితులతో మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

ఏపీ సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డి తనకు నమ్మి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మంత్రిగా ఉండి చంద్రబాబు పై తెలుగుదేశం పార్టీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నకు నాని స్పందించారు. మంత్రి పదవి ఉంది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారని లేకపోతే జగన్ పై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ …

Read More »

టీడీపీ అధినేత అమరావతి పర్యటనపై ఏపీ మంత్రుల ఫైర్..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన ఈ రోజు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు ఇవాళ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేలకు ముద్దాడడం వంటి చేష్టలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 నెలల్లోనే రాజధానిలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ కౌలు రైతులకు న్యాయం చేస్తూ, ద‎శలవారీగా రాజధాని నిర్మాణంపై ముందడుగు వేస్తున్న ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు …

Read More »