Home / Tag Archives: komatireddy rajagopalreddy (page 5)

Tag Archives: komatireddy rajagopalreddy

కోటి రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేయించిన ఎమ్మెల్యే Kp కు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సుమారు కోటి రూపాయలతో నూతనంగా సీసీ రోడ్డు అభివృద్ధి చేయించిన సందర్భంగా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు …

Read More »

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

నిన్న శుక్రవారం తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో పర్యటించిన  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. నిర్మ‌ల వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కేంద్రం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయిలో తెలంగాణ వాటా ఉంద‌ని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైస‌లు మాత్ర‌మే వ‌స్తున్నాయ‌ని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల …

Read More »

నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్ లో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు రూ.2 లక్షల ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, బాలానగర్ ఏసీపీ గంగారాం గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

తెలంగాణలో  సొంత జాగా ఉన్నవాళ్లకు Good News

తెలంగాణలో  సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో  టీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారికీ రూ.3లక్షలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దసరా పండుగ తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనాతో గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయాం . దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గజ్వేల్ (మ) శేరిపల్లి గ్రామాల్లో డబుల్ …

Read More »

యాదాద్రిలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఈ రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని  దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు.. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి, గోవింద్ …

Read More »

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp

కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఈరోజు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు గారు మరియు కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మునుగోడు ఉప ఎన్నికలు-సీపీఎం సంచలన నిర్ణయం

  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న  మునుగోడు  అసెంబ్లీ నియోజకవర్గ  ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్   పార్టీకి సీపీఎం   మద్దతు ప్రకటించింది. ఈ రోజు గురువారం ఉదయం  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు  లో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు. అయితే బీజేపీ  ని ఓడగొట్టడానికి టీఆర్ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. అభివృద్ది …

Read More »

రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని‌ సందర్శించిన మంత్రి హరీష్ రావు

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని నందికంది‌ గ్రామంలో గల రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని‌   సందర్శించి పూజలు‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొండలో ఉండటం గొప్ప విషయం. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు 25 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  …

Read More »

విజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat