పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో …
Read More »