Breaking News
Home / Tag Archives: kp vivekanand

Tag Archives: kp vivekanand

“ప్రగతి యాత్ర”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు పర్యటించారు.అనంతరం 20లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో …

Read More »

ఎమ్మెల్యే కెపి ని మూడవసారి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటాం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మధుసూధనా రెడ్డి నగర్ లో ఈ సందర్బంగా తమ కాలనీ అభివృద్ధికి మరియు కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి…సి సి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సరఫరా వ్యవస్థ పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి.. మా కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి తమకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే …

Read More »

కుత్బుల్లాపూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తి రెడ్డి, సదానందం, బాలయ్య, రాజు, వెంకటేష్, అజయ్, మధుకర్, రమణ, సిద్ధికి, విజయ్ హరీష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మణిపూర్ ఘటనను ఖండిస్తూ నిరసన శాంతి ర్యాలీ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనను ఖండిస్తూ సూరారం మెయిన్ రోడ్ నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు క్రైస్తవ, ముస్లిం, హిందూ సోదరులు మరియు మానవతవాదులు నిరసన తెలుపుతూ నిర్వహించిన శాంతి ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పాల్గొని సంగిభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులాలు మతాలు అతీతంగా బ్రిటిష్ వారితో పోరాడి తెచ్చుకున్నా భారతదేశం నేడు కుల మాత బేదాభిప్రాయాలతో …

Read More »

గాజులరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే కెపీ

తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని గర్జన రామారం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్ స్టోన్ ది రూఫ్ టాప్ రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రుచికరమైన వంటలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు …

Read More »

భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో రూపాయిలు పదిలక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీ ప్రతి బస్తీలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఇప్పటికే దాదాపుగా 90 శాతం పనులు పూర్తి చేసుకోగలిగామని మిగిలిన పనులను …

Read More »

ప్రజలే శ్వాసగా ప్రజాసేవయే లక్ష్యం

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు …

Read More »

ప్రజా సమస్యల పరిషారానికై ప్రజాప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat