చీరకట్టులో మైమరిపిస్తున్న కృతి సనన్..
మెరూన్ కలర్ డ్రస్ లో రెచ్చిపోయిన కృతి సనన్
ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నారా..?
పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ..డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ నటిస్తున్నారు.
Read More »హద్దులు చెరిపిన కృతి సనన్
కృతిసనన్‌తో డేటింగ్ గురించి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. ఈ వార్తలపై హీరో ప్రభాస్ మరో సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ …
Read More »ఎరుపులో మతి పొగొడుతున్న కృతి సనన్
Darling ప్రభాస్ తో Bollywood స్టార్ హీరోయిన్ రోమాన్స్
రాధే శ్యామ్ మూవీ హిట్ అవ్వడంతో మంచి జోష్ లో ఉన్నాడు పాన్ ఇండియా హీరో .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా భారీ స్థాయిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ . ఇందులో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సోనాల్ చౌహన్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీలో …
Read More »ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కృతీ సనన్ ఎంట్రీ
దాదాపు ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ కి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ క్రేజీ హీరోయిన్ కృతీ సనన్. సూపర్ స్టార్ మహేశ్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేసిన దోచేయ్ సినిమా కూడా పరాజయాన్ని …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన రాథే శ్యామ్ మంచి హిట్ టాక్ తో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. తాజాగా ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో డార్లింగ్ రాముడి పాత్రలో ..జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. మరోవైపు లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ …
Read More »