Home / Tag Archives: ktr birthday

Tag Archives: ktr birthday

కేటీఆర్ బర్త్ డే.. అనాధాశ్రమానికి కరణ్ రెడ్డి రూ.25,000లు సాయం..!!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరం వినూత్నంగా జరగబోతున్నాయి. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మిత్రులు,పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా ఒక వినూత్నమైన ప్రచారాన్ని ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్’ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రచారాన్ని చేపట్టారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా పూల బొకేలు, పేపర్ యాడ్స్ కాకుండా అవసరంలో ఉన్న వారికి సాధ్యమైనంత సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ చాలెంజ్ …

Read More »

కేటీఆర్ బర్త్ డే.. అంధులకి యువనేత సాయి కిరణ్‌ సాయం..!!

ఈ నెల 24న టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్న పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్‌ తలసాని సాయి కిరణ్ యాదవ్ కొంత మంది అందులకు సాయం అందించనున్నారు. సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ పికెట్‌లో గల ఉపకార్-స్వీకార్ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపంతో బాధపడుతున్న 10 మంది …

Read More »

తెలంగాణ టార్చ్ బేరర్…కేటీఆర్…!

కేటీఆర్…ఈ పేరు ఓ సమ్మోనం, ఓ సింప్లిసిటీ , ఓ ఇన్‌స్పిరేషన్, ఓ హ్యుమానిటీ, ఓ ఉత్తుంగ తరంగం…ఒక రీసెర్చ్ టాపిక్..ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. తెలంగాణలో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది..ఒక పక్క బోనాల సంబురాలు…మరో పక్క కేటీఆర్ బర్త్‌డే సంబురాలు…ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మామూలుగా రాజకీయ నాయకుల పుట్టిన రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు తమ …

Read More »

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. …

Read More »

కేటీఆర్‌…బ్రాండ్ హైద‌రాబాద్‌…అభివృద్ధే ఆయ‌న పంతం

కేటీఆర్‌..పుర‌పాల శాఖను రీ డిజైన్ చేసిన నాయ‌కుడు. మంత్రి అంటే కేవ‌లం ప‌రిపాల‌న పేరుతో ప‌త్రిక‌లు, ప్ర‌సార సాధ‌నాల్లో హడావిడి…ప్ర‌జ‌ల‌కు ఆమ‌డ దూరం అనే దానికి ఆయ‌న పూర్తి భిన్నం. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ఏకంగా “మ‌న న‌గ‌రం“ పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అలా తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీపై తనదైన ముద్ర వేశారు. పారిశుధ్యం, రోడ్లు తదితర విభాగాల్లో సమూల మార్పులు చేశారు. …

Read More »