Home / Tag Archives: ktr (page 10)

Tag Archives: ktr

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి …

Read More »

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …

Read More »

అగ్రిహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో   ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, …

Read More »

పేదలకు ఉచితంగా రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్‌

ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్‌ అలీ, …

Read More »

పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా అభివృద్ధి : మంత్రి కేటీఆర్

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బ‌హుముఖ‌మైన అభివృద్ధి జ‌రుగుతోంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగింస్తూ.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ల‌బ్దిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ …

Read More »

మంత్రి గంగుల కమలాకర్ తో నూతన బిసి కమిషన్ బేటి

తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కే.కిషోర్ గౌడ్, సిహెచ్. ఉపేంద్రలు శనివారం మద్యాహ్నం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఖైరతాబాద్ లోని కార్యాలయంలో పదవీ భాద్యతలు స్వీకరిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ బేటీలో కమిషన్ విధివిదానాలు, భవిష్యత్ కార్యాచరణ ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంగా …

Read More »

వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తాం -మంత్రి నిరంజ‌న్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయంగా వేరు శ‌న‌గకు డిమాండ్ ఉంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంల రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట సాగును పెంచుతామ‌ని వెల్ల‌డించారు. న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిట్యాల‌లోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంట‌సాగును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్న‌ద‌ని చెప్పారు. త్వరలో …

Read More »

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను కలిసిన దసరా ఉత్సవ కమిటి..

రానున్న దసరా పండుగ నేపద్యంలో ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేయబోయే ఉత్సవాల గురించి దసరా ఉత్సవ కమిటి నాయకులు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసారు..ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటి అద్యక్షుడు నాగపురి సంజయ్ బాబు,ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి,ప్రోగ్రాం కన్వీనర్ వడ్నాల నరేందర్,కోశాదికారి మండ వెంకన్న గౌడ్,ఉపాద్యక్షులు వంగరి కోటి,మేడిద మదుసూదన్,వెల్ధి శివమూర్తి,కార్యనిర్వహణ కార్యదర్శి దమరకొండ …

Read More »

హుజూరాబాద్ లో దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే

దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి …

Read More »

దళితబంధు దేశానికే పాఠం

తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి …

Read More »