Home / Tag Archives: ktr (page 20)

Tag Archives: ktr

ప్రజల్లోకి నేరుగా వెళ్లి సమస్యలను పరిష్కరించడమే పట్టణ ప్రగతి లక్ష్యం.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్, వివేకానంద్ నగర్, ఎన్.ఎల్.బి నగర్, రొడామేస్త్రి నగర్ లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్ నగర్ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో మిగిలి ఉన్న డ్రైనేజీలు, మంచినీటి లైన్లు పూర్తి చేయాలని …

Read More »

కె.శాంతాకుమారికి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు

ఈ ఏడాది జూన్ 6 నుండి 13 తేదీలలో థాయిలాండ్ లో జరిగిన 14వ ఆసియా వాలీబాల్ మహిళల అండర్ 18 గెటగిరి చాంపియన్ షిప్ లో భారతజట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన కె.శాంతాకుమారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని, అండర్ 18 కేటగిరి వాలీబాల్ భారత …

Read More »

సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భాగ్యనగరం సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్‌ సిటీలో జాన్సన్‌ కంట్రోల్‌కు చెందిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీహబ్‌ హైదరాబాద్‌లో ఉందని.. ఇమేజ్‌ టవర్స్‌ను సైతం నిర్మిస్తున్నామని …

Read More »

సూరారం డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసి కాలనీలో ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక సమస్యలపై పాదయాత్ర చేయగా.. మిగిలిన సీసీ రోడ్లు, చిల్డ్రన్స్ పార్క్ వద్ద కాంపౌండ్ వాల్, మొక్కల పెంపకం, సీనియర్ సిటిజన్స్ కల్చరల్ బిల్డింగ్, సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్, చిల్డ్రన్స్ పార్క్ లో పిల్లల ఆట సామగ్రి, లైబ్రరీ ఏర్పాటు వంటి సమస్యలను …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని ఉన్నత విద్యా శాఖలో భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వాటిలో యూనివర్సిటీల్లో అత్య ధికంగా 1,892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ కమిషనరేట్ (1,523), కళాశాల విద్య కమిషనరేట్ (546), సాంకేతిక విద్య కమిషనరేట్ (568), 11 యూనివర్సిటీల పరిధిలో 2,374 పోస్టులు ఖాళీగా …

Read More »

విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లు

తెలంగాణలోని సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని.. ముందుగా హెడ్మాస్టర్, టీచర్లు రుచి చూడాలని సూచించారు. పోషక విలువల గల భోజనం పెట్టాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5కు పెంచింది.

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో  మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది. దీనికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. మెట్రో దిగిన తర్వాత …

Read More »

జీడిమెట్ల డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా మిగిలిన 100 మీటర్లు రోడ్డు, డ్రైనేజీ మాన్ హోల్స్ ప్లాస్ట్రింగ్, విద్యుత్ స్తంభాలు, రోడ్డు నెంబర్ 3,4లలో మిగిలిన వాటర్ లైన్స్ వంటి …

Read More »

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భోళాశంకర్ నగర్ లో రూ.1.35 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

కేంద్ర సర్కారుపై మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దేశానికి కావాల్సింది డ‌బుల్ ఇంపాక్ట్ పాల‌న అని చెప్పారు. ప‌నికిరాని డ‌బుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ‌.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంద‌ని మంత్రి …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar