Home / Tag Archives: ktr (page 97)

Tag Archives: ktr

‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్..

యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ …

Read More »

Minister Ktr : చెత్త ఎత్తుతున్న బాలుడి ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. ఆలోచింప చేస్తున్న ట్వీట్..

Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆయన రాష్ట్ర బాగోగుల కోసం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేందుకు ఇస్తున్నటువంటి రాయితీలను వారికి తెలియజేసి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడిలను తీసుకు వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. Something to think …

Read More »

58,59 జీవో పట్టాల పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

అనేక సంవత్సరాలుగా సమస్యలలో ఉండి సరైన ధ్రువపత్రాలు లేని వారు హక్కులు లేని వారి ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పట్టాలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. కల్లూరులో జీవో 58, 59 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు. 120 గజాల లోపు భూమిని నిరుపేదలు జీవో 58 ద్వారా హక్కులు పొందవచ్చునని అన్నారు. …

Read More »

ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

తెలంగాణలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ …

Read More »

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి నిర్వచనం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బొడ్రాయి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల …

Read More »

దుండిగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 21వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. చర్చ్ గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీనగర్ (214), చైతన్య నగర్ కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మంచినీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ, నూతనంగా సీసీ రోడ్ల ఏర్పాటుకు …

Read More »

బండి సంజయ్ పై వ్యాఖ్యలు- ఎంపీ అరవింద్ పై చర్యలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధినేత.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  మీడియా ముఖంగా   చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు …

Read More »

ఏప్రిల్ మూడో వారం నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు

Admissions In Karimnagar Medical College From August ANNONCED BY Minister Gangula

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల అయిన ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల మరియు బీసీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్సీఐ.. ధాన్యం కొనుగోళ్లకు సహకరించకున్నా ఆ సంస్థతో సంబంధం లేకుండా యాసంగిలో పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. కనీస మద్దతు ధర …

Read More »

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు- కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సోమవారం జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎమ్మెల్సీ కవిత  జన్మదినం సందర్భంగా ఆమెను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని   సైబర్ క్రైమ్ …

Read More »

70 లక్షల మందికి కంటి పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్నవారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని మంత్రి హారీష్ ఈ సందర్భంగా  వివరించారు. క్యాంపులలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat